Header Ads

ad

On This Day : 1936 ఆగస్టు 12 న AISF All India Students Federation - అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించింది.



1936 ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF - అఖిల భారత విద్యార్థి సమాఖ్య)
స్థాపించబడింది.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF - All India Students Federation) భారతదేశంలో జాతీయ స్థాయి వామపక్ష విద్యార్థి సంఘం. ఇది ప్రస్తుతం భారతీయ కమ్యూనిస్టు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తున్నది.

AISF కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకపూర్వమే ఉత్తర ప్రదేశ్లోని లక్నో నగరంలో 1936 ఆగస్టు 12 న AISF ఆవిర్భవించింది. తొలిరోజుల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి తరిమికొట్టే ఉద్ధేశంతో, యువతీ, యువకుల్లో దేశభక్తి  నింపింది. ఆనాటి ఉద్యమాలలో సంఘానికి సంబంధించిన ఎంతో మంది యువకులు దేశం కోసం బలిదానం చేశారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం ఇది.

"చదువుతూ పోరాడు.. పోరాడి సాధించు.." నినాదాలతో విద్యార్థులకు మరింత చేరువ అవుతుంది.

No comments