Header Ads

ad

On This Day : 2008 ఒలింపిక్స్‌ లో భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టిన అభినవ్ బింద్రా !





1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో (ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా (Abhinav Bindra) భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు.
2008 బీజింగ్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించి 112 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.

No comments